Surprise Me!

Fress Bus: ఉచిత బస్ తో మహిలళకు స్వాతంత్రం వచ్చేసినట్లే! | Oneindia Telugu

2025-07-26 56 Dailymotion

Free bus scheme will be implemented in AP from August 15. Hindupur MLA and hero Balakrishna's wife Vasundhara spoke on this. She said that the free bus scheme for women will start in AP from August 15. She said that women will get freedom from that day. However, it is said that there will be no free bus if you cross the district. AP PCC President YS Sharmila spoke on this. She questioned why there is a free bus if you cross the district. She demanded that it be implemented like Telangana and Karnataka. Fress Bus.
ఏపీలో ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్ పథకం అమలు చేయనున్నారు. దీనిపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ భార్య వసుంధర మాట్లాడారు. ఏపీలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్సు పథకం మొదలవుతుందన్నారు. ఆ రోజు నుంచి మహిళలకు స్వాతంత్రం వస్తుందని పేర్కొన్నారు. అయితే జిల్లా దాటితే ఉచిత బస్సు ఉండదని చెబుతున్నారు. దీనిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. జిల్లా దాటితే ఛార్జీలు తీసుకుంటే.. ఉచిత బస్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక వలే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
#freebus
#yssharmila
#vasundara